కాకినాడ మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. బంగాళాఖాతంలో వేటకు వెళ్ళిన మత్స్యకారుల వలలో టన్నున్నర బరువుగల వేల్ షార్క్ పడింది. అయితే, అది చనిపోవడంతో ఫిషింగ్ హార్బర్‌కు తరలించారు. క్రేన్ సాయంతో దానిని బోటు నుంచి జట్టీలోకి దించారు.
Sep 8 2017 6:19 PM | Updated on Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement