మతిస్థిమితం లేని యువతి అదృశ్యం | The disappearance of the young woman in hyderabad | Sakshi
Sakshi News home page

Feb 26 2017 9:36 AM | Updated on Mar 21 2024 7:50 PM

మతిస్థిమితం లేని యువతి అదృశ్యమైన ఘటన నగరంలోని హబ్సీగూడలో చోటు చేసుకుంది. జె. మానస(19) అనే యువతి శనివారం రాత్రి ఇంట్లోంచి వెళ్లి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానస తండ్రి ఇటీవల మృతి చెందిన సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్‌ జే. శ్రీనివాసులు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement