వాణిజ్య అద్దెగర్భంపై నిషేధం | Sakshi
Sakshi News home page

వాణిజ్య అద్దెగర్భంపై నిషేధం

Published Thu, Aug 25 2016 7:17 AM

పిల్లలు లేని దంపతులకు వరంగా మారిన సరోగసీ (అద్దెగర్భం) విధానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తుండడంతో ఈ విధానాన్ని పూర్తిగా నిషేధించే ముసాయిదా బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Advertisement
Advertisement