కావూరి ఇంటి వద్ద ఉద్రిక్తత | tension at kavuri sambasiva rao house | Sakshi
Sakshi News home page

Feb 8 2014 7:08 PM | Updated on Mar 20 2024 1:57 PM

కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమైక్యవాదులు కావూరి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కుండీలను పగలకొట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement