నేడు ఎంసెట్ -3 షెడ్యూల్ ! | Sakshi
Sakshi News home page

నేడు ఎంసెట్ -3 షెడ్యూల్ !

Published Mon, Aug 1 2016 7:43 AM

ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-3 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఎంసెట్-2 రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువడగానే అందుకు అనుగుణంగా తుది నిర్ణయం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది.