నగరంలోని తుకారం గేట్ వద్ద టాటా సఫారీ బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం ఓ ఇంట్లోకి సఫారీ దూసుకెళ్లడంతో 3 బైక్లు సహా ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు.
Oct 31 2015 10:20 AM | Updated on Mar 21 2024 8:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement