దినకరన్‌ ఎమ్మెల్యేలపై వేటు | Tamil Nadu Speaker P Dhanapal disqualifies 18 AIADMK MLAs loyal to TTV Dinakaran | Sakshi
Sakshi News home page

Sep 19 2017 6:55 AM | Updated on Mar 22 2024 11:03 AM

తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకే రాజకీయాలపై శశికళ పెత్తనానికి చెక్‌ పడింది. తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామిపై కాలుదువ్విన టీటీవీ దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది.

Advertisement
 
Advertisement
Advertisement