అలాంటి దిక్కుమాలిన పని మేం చేయం.. | Talasani Srinivasa yadav takes on Chanrababu naidu over Revanth reddy issue | Sakshi
Sakshi News home page

Jun 6 2015 12:37 PM | Updated on Mar 21 2024 6:38 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు తీరు దొంగే...దొంగ దొంగ అన్నట్లుగా ఉందని ఆయన అన్నారు. శనివారం తలసాని సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుకు ఒళ్లంతా విషమేనని, ఏపీ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసేంత దరిద్రపు ఆలోచనలు తెలంగాణ ప్రభుత్వానికి లేవన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement