పోలీస్‌ స్టేషన్‌లో అనుమానాస్పద మృతి | Suspicious death in police station | Sakshi
Sakshi News home page

Mar 19 2017 9:45 AM | Updated on Mar 21 2024 6:40 PM

మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌ లో శనివారం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే పోలీసులే కొట్టి లాకప్‌ డెత్‌ చేశారంటూ అతని బంధువులు ఆం దోళనకు దిగడంతో అటు పోలీస్‌స్టేషన్‌ ఇటు మృతదేహాన్ని తరలించిన ఉస్మానియా ఆస్పత్రి ఆందోళనలతో అట్టుడికిపోయాయి. పోలీసులను సైతం మృతుడి బంధువులు ఉరుకులు పరుగులు పెట్టించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement