'10 రోజుల్లో భూముల రికార్డులు అందజేయాలి' | submit land pooling records with in ten days, asks kamalamma | Sakshi
Sakshi News home page

Feb 2 2017 3:14 PM | Updated on Mar 22 2024 10:55 AM

ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో దళితుల పట్ల వివక్షతపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ విచారణ చేపట్టారు. ల్యాండ్ పూలింగ్, లంక అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డులను 10 రోజుల్లోగా అందజేయాలని సీఆర్డీఏ కమిషన్ శ్రీధర్, గుంటూర్ జేసీ శుక్లాలను కమలమ్మ ఆదేశించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement