ఘోరం జరిగిపోయింది: చంద్రబాబు | Stampede at 'Godavari Pushkaralu' || AP Govt Announces Compensation of Rs.10 lakh | Sakshi
Sakshi News home page

Jul 14 2015 12:53 PM | Updated on Mar 21 2024 8:58 PM

పుష్కరాలు పూర్తయ్యేవరకు రాజమండ్రిలోనే ఉంటానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఘోరం జరిపోయిందన్నారు. పుణ్యకార్యక్రమానికి వచ్చి ఇలా జరగడం దారుణమన్నరు. తొక్కిసలాట గురించి తెలిసిన వెంటనే కంట్రోల్ రూముకు చేరుకున్నానని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement