సోషల్‌మీడియా స్వచ్ఛంద కార్యకర్త ఇప్పాల రవీంద్రను బెంగుళూరులో అమరావతి పోలీసులు అరెస్టు చేశారు. తొలుత నోటీసులు అందుకోవడానికి రామ్మూర్తి నగర్ స్టేషన్‌కు రావాలని చెప్పిన పోలీసులు.. అక్కడికి వెళ్లిన రవీంద్రను ఎలాంటి విచారణ జరపకుండా అదుపులోకి తీసుకున్నారు. చట్టబద్దంగా సమాధానం ఇస్తామని.. సమయం ఇవ్వాలని రవీంద్ర చెప్తున్నా పోలీసులు వినలేదు.