చెప్పులు కుట్టినందుకు స్మృతి ఎంతిచ్చారంటే... | Smriti Irani Pays Rs 100 to Cobbler, Who Demanded Rs 10 for Slipper Repair | Sakshi
Sakshi News home page

Nov 26 2016 8:54 PM | Updated on Mar 21 2024 9:55 AM

కేంద్రమంత్రులు చెప్పులు కుట్టించుకోవడమా? వారు కో అంటే కోటి చెప్పులు వచ్చి వారి ముందు ఉంటాయి. అలాంటిది కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. తన చెప్పులను రిఫైర్ చేయించుకున్నారు. రిఫైర్ చేయించుకోవడమే కాక, కుట్టినందుకు చెప్పులు కుట్టేవాడికి ఎంతిచ్చారో తెలిస్తే షాక్.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement