సిరిసిల్లలో ఉద్రిక్తం | sircilla bundh ovar separate district | Sakshi
Sakshi News home page

Aug 20 2016 11:18 AM | Updated on Mar 21 2024 6:46 PM

సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. సిరిసిల్ల పట్టణ బంద్ శనివారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆందోళన కారులు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలను దహనం చేశారు

Advertisement
 
Advertisement
Advertisement