విజయనగరం జిల్లాలో మంగళవారం నుంచి కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతోంది ఉత్తరాంధ్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పైడితల్లి ఉత్సవంలో ఆలయ అనువంశక ధర్మకర్త, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పైడితల్లమ్మ సిరిమానోత్సవం అత్యంత వైభవంగా రేపు నిర్వహిస్తారు.