breaking news
	
		
	
  Paiditalli
- 
  
    
                
      నేడే పైడితల్లి సిరిమానోత్సవం
 - 
            
                                     
                                                           
                                   
                ఘనంగా పైడితల్లి సిరిమానోత్సవం
 - 
      
                    
13 నుంచి పైడితల్లి జాతర

 ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను అక్టోబర్ 13 నుంచి నిర్వహించనున్నారు. నెల రోజుల పాటు జగనున్న ఉత్సవాలు నవంబర్ 11న ముగుస్తాయి. ఈ మేరకు పైడితల్లి ఆలయ ఈవో భానురాజ సోమవారం విలేకరులకు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 26న తోలేళ్ల ఉత్సవం, 27న సిరిమానోత్సవం, నవంబర్ 3న తెప్పోత్సవం, 10న ఉయ్యాల కంబాల, 11న చండీయాగం, పూర్ణాహుతి, దీక్ష విరమణ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన వివరించారు.
 - 
      
                   
                               
                   
            పైడితల్లమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన అశోక్ గజపతి రాజు

 విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పైడితల్లి ఉత్సవంలో ఆలయ అనువంశక ధర్మకర్త, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పైడితల్లమ్మ సిరిమానోత్సవం అత్యంత వైభవంగా రేపు నిర్వహిస్తారు.
 
 ఈ ఉత్సవానికి ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా జనం భారీగా తరలి వస్తారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
 ** - 
  
    
                
      ముగిసిన విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం
 


