ఏనుగులు వెళ్తుంటే.. కుక్కలే మొరుగుతాయి! | Shatrughan Sinha hits back at Kailash Vijayvargiya | Sakshi
Sakshi News home page

Nov 10 2015 7:14 PM | Updated on Mar 21 2024 6:45 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత మాటల యుద్ధం కొనసాగుతోంది. పార్టీకి చెందిన ఎంపీ, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాను సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్ వర్గియా కుక్కతో పోలిస్తే.. దానికి షాట్‌గన్ తీవ్రంగా స్పందించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement