‘కేసీఆర్‌కు అనుభవం లేదని రుజువైంది’ | shabbir ali slams cm kcr | Sakshi
Sakshi News home page

Dec 3 2016 7:21 AM | Updated on Mar 21 2024 7:53 PM

కేసీఆర్‌కు పాలనా అనుభవం లేదని రెండున్నరేళ్ల పాలనతో రుజువైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. శుక్రవారం షబ్బీర్‌ అలీ విలేకరులతో మాట్లాడుతూ.. హామీలు గాలికొదిలేసి.. పిట్టల దొరల మాటలతో పాలన గడిపేస్తున్నారని అన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement