జయలలిత పేరుతో కొత్త పార్టీ! | Sasikala Supporters threaten SC lawyer Krishnamurthy | Sakshi
Sakshi News home page

Dec 9 2016 4:50 PM | Updated on Mar 21 2024 6:42 PM

అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న శశికళను వ్యతిరేకిస్తూ ‘జే అన్నాడీఎంకే’ పేరుతో కొత్త పార్టీ ప్రారంభిస్తానని అన్నాడీఎంకే కేసులను సుప్రీంకోర్టులో వాదించే న్యాయవాది కృష్ణమూర్తి ప్రకటించినట్లుగా ఒక ఆడియో తమిళనాడులో హల్‌చల్‌ చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement