చిన్నారి సాయిశ్రీకి కన్నీటి వీడ్కోలు | Sai Shree is tears of tears | Sakshi
Sakshi News home page

May 16 2017 12:37 PM | Updated on Mar 21 2024 6:46 PM

తండ్రి కర్కశత్వానికి, కబ్జాకోరుల దాష్టీకానికి బలైన చిన్నారి మాదంశెట్టి సాయిశ్రీ(13) అంతిమయాత్ర సోమవారం అశ్రునయనాల మధ్య సాగింది. ‘డాడీ... నన్ను బతికించు..’ అంటూ తండ్రిని వేడుకున్న సాయిశ్రీ సెల్ఫీ వీడియో మీడియాలో ప్రసారం కావడంతో అందరినీ కలచివేసింది

Advertisement
 
Advertisement
Advertisement