మా గురించి ఎమ్మెల్యే అనిత ఎలా చెబుతారు? | Rishiteswari Father muralikrishna condemns tdp mla anitha comments | Sakshi
Sakshi News home page

Mar 22 2017 11:17 AM | Updated on Mar 22 2024 11:13 AM

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలపై రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అసెంబ్లీలో తమ గురించి ఎమ్మెల్యే అనిత ఎందుకు మాట్లాడారో అర్థం కాలేదన్నారు. రిషితేశ్వరి చనిపోయాక తాము సంతృప్తిగా ఉన్నామనడం సమంజసం కాదన్నారు. తన కుమార్తె మరణం తర్వాత ఎమ్మెల్యే అనిత ఏ రోజు తమని కలవలేదని, కనీసం ఫోన్‌ కూడా చేయలేదని మురళీకృష్ణ తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement