Sakshi News home page

హెరిటేజ్‌ వ్యాన్‌లో ఎర్రచందనం దుంగలు

Published Tue, Jul 4 2017 4:16 PM

ఎర్రచందనం స్మగ్లంగ్‌ కొంతపుంతలు తొక్కుతోంది. ఏకంగా హెరిటేజ్‌ వాహనంలో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. తిరుపతి టాస్క్‌ఫోర్క్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. హెరిటేజ్‌ వాహనాలను ఎర్రచందనం రవాణాకు ఉపయోగిస్తున్నారని చాలా రోజుల నుంచి విమర్శలు వచ్చాయి

Advertisement

What’s your opinion

Advertisement