లిబియా ప్రధాని అలీ జియాదన్‌ కిడ్నాప్‌ | Rebels Kidnap Libyan PM, Take Him to Undisclosed Location | Sakshi
Sakshi News home page

Oct 10 2013 1:21 PM | Updated on Mar 21 2024 9:10 AM

లిబియాలో తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. ఏకంగా దేశ ప్రధానినే కిడ్నాప్‌ చేశారు. ట్రిపోలోని ఓ హోటల్‌లోఉన్న ప్రధాని అలీ జియాదన్‌ను తిరుగుబాటుదారులు అపహించారు. ప్రధాని కిడ్నాప్‌ అయ్యారన్న వార్తతో లిబియా ప్రజలు ఉలిక్కిపడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, అనుక్షణం నిఘా నీడలో ఉండే ప్రధానిని.....తిరుగుబాటుదారులు ఎలా అపహరించారనేది సస్పెన్స్గా మారింది. దేశప్రధానిని కిడ్నాప్‌ చేయటం లిబియాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement