హంసకు హంగులు | Ready for Hamsa Vehicle | Sakshi
Sakshi News home page

Oct 10 2016 4:37 PM | Updated on Mar 21 2024 8:11 PM

విజయదశమి రోజున శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లు కృష్ణానదిలో విహరించేందుకు హంస వాహనం సిద్ధమవుతోంది. దశమికి ఇక మూడు రోజులే గడువు మిగిలి ఉండటంతో హంస వాహన నిర్మాణం వేగంగా సాగుతోంది. రంగులు, ఇతర హంగులతో ముస్తాబు చేస్తున్నారు. విద్యుత్‌ దీపాల అలంకరణ పనులు జరుగుతున్నాయి. సోమవారం నాటికి పనులు పూర్తి చేసి ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement