పాత నోట్లు భద్రపరిచే చోటేదీ! | RBI stranding old notes store | Sakshi
Sakshi News home page

Dec 23 2016 7:30 AM | Updated on Mar 21 2024 8:55 PM

రాష్ట్రంలో పాత నోట్లను భద్రపరిచేందుకు రిజర్వు బ్యాంకు అవస్థలు పడుతోంది. సరిపడేంత స్థలం లేకపోవడంతో స్ట్రాంగ్‌ రూమ్‌ల కోసం వెతుకులాట ప్రారంభించింది. రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్రం రద్దు చేయటంతో నవంబర్‌ 9 నుంచి గురువారం వరకు (44 రోజుల్లో) రాష్ట్రవ్యాప్తంగా రూ.60 వేల కోట్ల విలువైన పాత నోట్లను ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయగా బ్యాంకులు ఏరోజుకారోజు పాత నోట్లను ఆర్‌బీఐకి చేరవేస్తున్నాయి. అయితే హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం తమ పరిధిలో ఉన్న ఒక డెలివరీ పాయింట్‌లో కొత్త కరెన్సీతోపాటు పాత నోట్ల నిల్వకు స్థలం కేటాయించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement