పెళ్లిళ్ల మనీ విత్‌ డ్రాపై సవరణలు! | Sakshi
Sakshi News home page

పెళ్లిళ్ల మనీ విత్‌ డ్రాపై సవరణలు!

Published Wed, Nov 23 2016 9:33 AM

పెళ్లిళ్లకు మనీ విత్‌ డ్రా మార్గదర్శకాలపై ఆర్బీఐ మంగళవారం సవరణలు చేసింది. వివాహా ఖర్చులకు పేమెంట్‌ చేస్తున్న వారి పేర్లతో డిక్లరేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది.