గుర్మీత్‌ సింగ్‌కు 20 ఏళ్ల జైలు | Rape convict Gurmeet Ram Rahim sentenced to 20 years in jail | Sakshi
Sakshi News home page

Aug 29 2017 6:49 AM | Updated on Mar 20 2024 1:45 PM

2002 నాటి రెండు అత్యాచార కేసుల్లో డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రాం రహీమ్‌ సింగ్‌ (50)కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఒక్కో కేసులో పదేళ్ల చొప్పున రెండు కేసుల్లో మొత్తంగా 20 ఏళ్ల శిక్ష వేస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్‌దీప్‌ సింగ్‌ స్పష్టం చేశారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement