కశ్మీర్ పై రాజ్యసభలో వాడివేడి చర్చ | Rajya Sabha debates Kashmir, Jaitley slams Pakistan | Sakshi
Sakshi News home page

Jul 18 2016 7:39 PM | Updated on Mar 22 2024 11:05 AM

గడిచిన 12 రోజులుగా కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై రాజ్యసభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. హిజబుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం చెలరేగిన ఆందోళనలు, భద్రతా బలగాల కాల్పుల్లో 41మంది పౌరులు మరణం, దాదాపు 2 వేల మందికి గాయాలు, సుదీర్ఘ కర్ఫ్యూతో నిత్యావసరాలకు సైతం జనం పడుతోన్న ఇబ్బందులు తదితర అంశాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement