రాజకీయాలపై రజనీకాంత్ వ్యాఖ్యలు | rajinikanth-sensational-comments-on-politics | Sakshi
Sakshi News home page

Nov 16 2014 8:49 PM | Updated on Mar 22 2024 11:22 AM

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లింగా చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''రాజకీయాలంటే నాకు భయంలేదు. కానీ రాజకీయాలలోకి రావడం నా చేతులలో లేదు. దేవుడి అంగీకారం ఉండాలికదా? దేవుడి దయ ఉంటే ప్రజలకు సేవచేసే అవకాశం వస్తుంది. రాజకీయాలలో ఉండే లోతు, అక్కడి పరిస్థితులు నాకు తెలుసు'' అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement