పోలీసుల అదుపులో కోదండరామ్ | Police detain Kodandaram in medak district | Sakshi
Sakshi News home page

Jul 25 2016 10:41 AM | Updated on Mar 21 2024 8:31 PM

తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులు ఇవాళ చేపడుతున్న బంద్‌కు మద్దతు తెలపడానికి గజ్వేల్ వస్తున్న ఆయనను ములుగు మండలం వంటిమామిడి వద్ద రాజీవ్ రహదారిపై పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement