వ్యూహం మార్చిన ఓపీఎస్‌.. చలో రిసార్ట్‌! | panneerselvam new strategy | Sakshi
Sakshi News home page

Feb 12 2017 2:39 PM | Updated on Mar 21 2024 8:11 PM

తమిళనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న వీకే శశికళ, పన్నీర్‌ సెల్వం మధ్య క్షణక్షణానికి బలాబాలాలు మారిపోతున్నాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement