పుష్కర హారతి బాగుంది: రవిశంకర్ | pandit ravi shankar holy dip in krishna river at punnami ghat | Sakshi
Sakshi News home page

Aug 18 2016 10:25 AM | Updated on Mar 22 2024 11:06 AM

కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఇస్తున్న పుష్కర హారతి బాగుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్ తెలిపారు. అలాగే పుష్కర ఏర్పాట్లు కూడా బాగున్నాయని ఆయన పేర్కొన్నారు. గురువారం ఉదయం విజయవాడలోని పున్నమిఘాట్లో రవిశంకర్ పుష్కరస్నానమాచరించారు.

Advertisement
 
Advertisement
Advertisement