అనంతలో దారుణం.. నెట్‌లో బాలిక చిత్రాలు | Sakshi
Sakshi News home page

అనంతలో దారుణం.. నెట్‌లో బాలిక చిత్రాలు

Published Wed, May 3 2017 9:46 AM

అనంతపురం జిల్లా కదిరిలో దారుణం జరిగింది. కదిరి మండలం హనుమంతరాయపల్లికి చెందిన ఓ బాలిక నగ్నదృశ్యాలను చిత్రీకరించిన కొందరు వ్యక్తులు.. వాటిని ఇంటర్‌నెట్‌లో పెట్టారు.

Advertisement
Advertisement