ప్రపంచంలోనే ఎత్తయిన ప్రాంతాల్లో అరుదైన కట్టడాలు నిర్మించి తన ప్రత్యేకతను చాటుకునే చైనా మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. దాదాపు వంద మీటర్ల ఎత్తులో ఓ పెద్ద కొండ చుట్టూ మరో ఫుట్ పాత్ లాంటి గ్లాస్ వంతెనను ఏర్పాటుచేసి అబ్బురపరిచింది.
Aug 3 2016 7:31 AM | Updated on Mar 21 2024 8:58 PM