ఉత్తరకొరియా శనివారం తన ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలే పంపింది. వార్షిక సైనిక కవాతు సందర్భంగా సరికొత్త క్షిపణులు, వాటి ప్రయోగ వేదికలను ప్రదర్శిస్తూ హల్‌చల్ చేసింది. అంతేకాకుండా తొలిసారిగా కొరియా రెండు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల ఆకృతులను కూడా ప్రదర్శనకు పెట్టడం అమెరికాకు షాక్‌కు గురిచేసింది.
Apr 16 2017 8:08 AM | Updated on Mar 20 2024 3:12 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement