ఆయన మళ్లీ నవ్వాడు..! | North Korea again test-fires submarine-launched ballistic missile | Sakshi
Sakshi News home page

Aug 24 2016 8:04 PM | Updated on Mar 20 2024 5:20 PM

దీపావళి టపాసుల వెలుగులు చూస్తూ పిల్లలు గంతేసినట్లు.. ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తిమంతమైన మిస్సైళ్లు పేల్చుతూ ఆనందిస్తాడు కిమ్ జాంగ్ ఉన్. మొదటిది సంతోషమైంతే, రెండోది క్రూరత్వం.. ఉన్మాదం తలకెక్కిన నియంతృత్వం! 'మిస్సైళ్లు పేల్చకయ్యా..!' అని పొరుగుదేశాలు అభ్యర్థించిన కొద్ది గంటలకే ఉత్తరకొరియా నియంత నేత మళ్లీ రెచ్చిపోయాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement