భర్త కళ్లుగప్పి.. కుష్బూ పరార్ | no one kidnap passenger Khushboo, says shamshabad airport police | Sakshi
Sakshi News home page

Oct 29 2016 4:11 PM | Updated on Mar 22 2024 11:05 AM

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలు అదృశ్యం అయిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. దుబాయి నుంచి శనివారం ఉదయం హైదరాబాద్ వచ్చిన అభినవ్‌ కుమార్, కుష్బూ దంపతులు ఇక్కడి నుంచి కోల్‌కతా వెళ్లాల్సి ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement