తమ ప్రాంతంలో పెరిగిపోతున్న మూఢనమ్మకాలను నిలువరించేందుకు ఛత్తీస్గఢ్లో ఓ ఐజీ అధికారి, ఓ ఎస్పీ నడుం కట్టారు. మూఢ విశ్వాసాలను నమ్మకూడదని రుజువు చేస్తూ వారిద్దరు బూట్లు లేకుండా పాదాలతో నిప్పులపై నడిచి చూపించారు.
Sep 13 2016 6:59 PM | Updated on Mar 21 2024 9:52 AM