హైదరాబాద్‌లో మొబైల్స్ తయారీ హబ్ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మొబైల్స్ తయారీ హబ్

Published Wed, Jun 3 2015 8:53 AM

మొబైల్ ఫోన్ల తయారీకి హైదరాబాద్ కేంద్రం కానుంది. మొబైల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను పరిశీలించిన ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్(ఐసీఏ) భాగ్యనగరిపై మొగ్గు చూపుతోంది.

Advertisement
Advertisement