ఊహాజనిత వార్తలతో తప్పుడు సంకేతాలు | mlc kolagatla veerabhadra swamy response to false news | Sakshi
Sakshi News home page

Dec 24 2016 7:27 AM | Updated on Mar 22 2024 11:22 AM

తాను వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజుతోపాటు కలసి ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తన రాజీనామా వార్తలపై ఎటువంటి నిర్ధారణ లేకుండా మీడియా కథనాలు ప్రచురించటం బాధాకరమన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement