రణరంగంగా మారిన ఖమ్మం మార్కెట్‌ | Mirchi farmers agitation turns into fire | Sakshi
Sakshi News home page

Apr 29 2017 6:41 AM | Updated on Mar 21 2024 8:11 PM

మిర్చి ధర ఒక్కసారిగా పతనం కావడంతో రైతన్న కడుపు రగిలింది. కొద్దిరోజుల కింద ఐదారు వేల వరకు పలికిన మిర్చి ధరను శుక్రవారం మూడు నాలుగు వేలకు తగ్గించడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement