షారుఖ్ నివాసంలో అగ్నిప్రమాదం | Minor fire breaks out in Shahrukh Khan's residence | Sakshi
Sakshi News home page

Nov 22 2013 9:02 AM | Updated on Mar 21 2024 6:35 PM

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదు. ముంబై బాంద్రాలోని మన్నత్‌ నాలుగో ఫ్లోర్‌లో ఈ ఘటన జరిగింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement