చివరి భేటీలో ఉద్విగ్న వీడ్కోలు! | Ministers thump their fists on table in traditional send off for PM in emotional final Cabinet meeting | Sakshi
Sakshi News home page

Jul 13 2016 7:16 AM | Updated on Mar 22 2024 10:59 AM

డేవిడ్ కామెరాన్ బ్రిటన్ ప్రధానమంత్రిగా చివరి కేబినెట్ సమావేశం ఉద్విగ్నభరితంగా సాగింది. చివరి మంత్రిమండలి సమావేశానికి నేతృత్వం వహించిన కామెరాన్‌ను సహచర మంత్రులు ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయనో అద్భుతమైన ప్రధాని అంటూ ముక్తకంఠంతో కితాబిచ్చారు. ఈ సమావేశంలో కామెరాన్ కొంత ఉద్విగ్నతకు లోనయ్యారు. సహచర మంత్రులు నాలుగుసార్లు బల్లలను గట్టిగా చరుస్తూ.. ఆయన సేవల పట్ల తమ హర్షామోదాలను తెలియజేస్తూ.. ప్రధానిగా కామెరాన్‌కు ఘనమైన వీడ్కోలు పలికారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement