ఏపీ రాజధానిలో అసైన్డ్ భూములు ప్రభుత్వ భూములేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త నిర్వచనం చెబుతున్నారని ప్రముఖ పర్యావరణవేత్త మేథాపాట్కర్ విమర్శించారు. శనివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టంలో మార్పులు చేయడం అప్రజాస్వామికమన్నారు.