మట్కా కింగ్ అరెస్ట్ | Matka Gambler Arrested in Anantapur District | Sakshi
Sakshi News home page

Dec 26 2015 6:52 AM | Updated on Mar 21 2024 8:52 PM

అనంతపురం జిల్లాలో మట్కా కింగ్‌గా చెలామణి అవుతున్న మట్కా బీటర్ రంగనాయుడును పోలీసులు అరెస్టు చేశారు. కదిరి పోలీసులు శుక్రవారం అతనిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నుంచి రూ. 2.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో అతని పై కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా బహిష్కరణ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement