పారిస్‌లో నరమేధం | massacre in paris causes 128 dead, several injured | Sakshi
Sakshi News home page

Nov 15 2015 10:16 AM | Updated on Mar 21 2024 8:52 PM

ఫ్రాన్స్ రాజధాని నగరం పారిస్‌లో ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి మారణహోమం సృష్టించారు. సరిగ్గా ఏడేళ్ల కిందట భారతదేశంలోని ముంబై నగరంపై ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించిన తరహాలోనే ఉగ్రవాదులు పారిస్‌పై దాడికి తెగబడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement