పేలుళ్లతో దద్దరిల్లిన శివకాశి.. ఆరుగురి మృతి | major fire accident in shivkashi, several dead | Sakshi
Sakshi News home page

Oct 20 2016 3:05 PM | Updated on Mar 21 2024 8:56 PM

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శివకాశిలో బాణాసంచా నిల్వచేసే ఓ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు మరణించారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 8 మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి శివకాశిలో తయారయ్యే టపాసులు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు కూడా టపాసులు సరఫరా చేసే తమిళనాడులోని శివకాశిలో దాదాపు ప్రతియేటా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement