'మ్యాగీ నూడుల్స్‌ హానికరం కాదు' | Maggi noodles are safe for consumption, says Nestle Global CEO | Sakshi
Sakshi News home page

Jun 5 2015 12:41 PM | Updated on Mar 21 2024 6:38 PM

మ్యాగీ నూడూల్స్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని నెస్లే గ్లోబల్ సీఈవో పాల్ బక్కే తెలిపారు. వివాదాల కారణంగా భారతీయ మార్కెట్ల నుంచి మ్యాగీ ఉత్పత్తులను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. తమ మ్యాగీ నూడుల్స్‌లో హానికారక రసాయనాలు అధిక మొత్తాల్లో ఉన్నాయనే వార్తల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. నూడూల్స్ లో మోనో సోడియం గ్లుటామేట్ లేదని స్పష్టం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement