పోలీసుల నిఘా మధ్య మేనల్లుడి పెళ్లి | Mafia don Dawood Ibrahim's nephew marries, with cops on vigil | Sakshi
Sakshi News home page

Aug 18 2016 10:13 AM | Updated on Mar 22 2024 11:06 AM

పోలీసుల నిఘా మధ్య మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మేనల్లుడు అలిషా పార్కర్ వివాహం బుధవారం జరిగింది. దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ కుమారుడైన అలిషా నగరంలోని వ్యాపారవేత్త షిరాజ్ ఏ కుమార్తె ఆయేషా నాగానిని పెళ్లాడాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement