పాక్‌ ఉగ్ర సూత్రధారికి ట్రంప్‌ ఝలక్‌! | Lashkar e Taiba founder Hafiz Saeed under house arrest | Sakshi
Sakshi News home page

Jan 31 2017 10:35 AM | Updated on Mar 21 2024 8:43 PM

ముంబై దాడుల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దావా (జేయూడీ) అధినేత హఫీజ్‌ సయీద్‌కు పాకిస్థాన్‌ అధికారులు సడన్‌గా ఝలక్‌ ఇచ్చారు. ఆయనతోపాటు జేయూడీకి చెందిన మరో నలుగురిని గృహనిర్బంధం (హౌజ్‌ అరెస్టు)లో ఉంచారు.

Advertisement
 
Advertisement
Advertisement